నేడు 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొంటున్న బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొంటున్న బాబు

అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేడు కూడా కొనసాగనుంది. ఆయన 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొంటారు. కదిరి, ముదిగుబ్బ ప్రాంతాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

More Telugu News