మాసాయిపేట ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాసాయిపేట ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఇవాళ ఉదయం జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గవర్నరుకు సంతాప సందేశాన్ని పంపించారు. బాధిత కుటుంబాలకు ప్రణబ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More Telugu News