Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రమాద ఘటనపై గవర్నర్ నరసింహన్ సంతాపం

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఇవాళ (గురువారం) ఉదయం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More Telugu News