టెక్కలిలో ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్ కు సీఎం శంకుస్థాపన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెక్కలిలో ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్ కు సీఎం శంకుస్థాపన

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించారు.

More Telugu News