బొగ్గు కొరత... రామగుండం ఎన్టీపీసీలో నిలిచిన విద్యుదుత్పత్తి
కరీంనగర్ జిల్లా రామగుండం వద్ద ఎన్టీపీసీ ఆరో యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు కొరత కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.