Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్ కే అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ పరంగా అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

More Telugu News