శ్రీవారి సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులు గంటలో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడిన సంగతి తెలిసిందే.