పుంగనూరు వద్ద లారీ బోల్తా, 40 మందికి గాయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుంగనూరు వద్ద లారీ బోల్తా, 40 మందికి గాయాలు

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని పూగజనిపల్లె గ్రామం వద్ద ఆదివారం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

More Telugu News