Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉత్సాహంగా సాగిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల మార్నింగ్ వాక్

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో ఇవాళ ఉదయం బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల మార్నింగ్ వాక్ ఉత్సాహంగా సాగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 107వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంక్ తెలంగాణ ప్రాంత ఏజీఎం నరసింహారావు వాక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి... ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్నందువల్లనే బ్యాంకు ఈ స్థాయికి చేరుకుందని ఏజీఎం అన్నారు.

More Telugu News