6 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

6 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి

ఆరు క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. నిఠారి వరుస హత్యల్లో నిందితుడైన సురేందర్ కోలితో పాటు మరో ఐదుగురి క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.

More Telugu News