మీకు మా మద్దతు ఉంటుందంటూ మలేసియా ప్రధానికి మోడీ లేఖ
ఉక్రెయిన్ లో మలేసియా విమానం కూల్చివేతపై భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేస్తూ మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ కు లేఖ రాశారు. విమానం కూల్చివేత అంశంలో మలేసియా ప్రభుత్వం తీసుకునే చర్యలను భారత్ సమర్ధిస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.