ఆంధ్రా ఎక్సైజ్ శాఖలో ఎస్మా ప్రయోగం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రా ఎక్సైజ్ శాఖలో ఎస్మా ప్రయోగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. ఈ శాఖలో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News