Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో వీధికుక్కల వీరంగం

వీధికుక్కల బెడద విశ్వవిద్యాలయాలకూ తప్పడంలేదు. తాజాగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఇష్టంవచ్చినట్టు కరవడంతో 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

More Telugu News