గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీకి పోస్టులు మంజూరు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీకి పోస్టులు మంజూరు

మెదక్ జిల్లా గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీకి పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ తో పాటు ఇతర పోస్టులను మంజూరు చేసింది.

More Telugu News