అసెంబ్లీలో పార్టీలకు గదుల కేటాయింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీలో పార్టీలకు గదుల కేటాయింపు

అసెంబ్లీలో పార్టీలకు గదులు కేటాయిస్తూ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. టీ-సీఎల్పీ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ను టీఆర్ఎస్ కు ఇచ్చారు. అదే ఫ్లోర్ లో జీ1, జీ2 రూములను ఏపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుకు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎల్పీ గదిని కాంగ్రెస్ కు ఇచ్చారు. అటు తెలంగాణ టీడీపీ, బీజేపీలకు అసెంబ్లీ లోపల గదులను కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్లకు ఒకే ఛాంబర్ కేటాయించారు. అయితే, ఒకే ఛాంబర్ ను రెండు పార్టీల వారికి కేటాయించడంపై తీవ్ర గందరగోళం ఏర్పడింది.

More Telugu News