పాడేరులో హెలికాప్టర్లతో కూంబింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాడేరులో హెలికాప్టర్లతో కూంబింగ్

మావోయిస్టుల అగ్రనేతలు సంచరిస్తున్నారన్న సమాచారం రావడంతో విశాఖ జిల్లాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. హెలికాప్టర్లతో పాడేరు ప్రాంతంలో గగనంలోంచే మావోయిస్టుల జాడ కోసం వెతుకుతున్నారు.

More Telugu News