విశాఖ సమీపంలో బొకారో ఎక్స్ ప్రెస్ ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో రైలును యలమంచిలి సమీపంలో నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. పరిశీలన అనంతరం రైలు తిరిగి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.