ఫైలిన్ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని తామెన్నటికీ మర్చిపోలేమని శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు అంటున్నారు.
ఫైలిన్ తుపాను వచ్చి దాదాపు పదినెలలు కావస్తున్నా, తాము ఇప్పటికీ ఏమాత్రం కోలుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే దాదాపు 280 గ్రామాలు ఫైలిన్ తుపాను ధాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని వారు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సాగర తీరం ఫైలిన్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్నదని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.
ఫైలిన్ తుపాను భీభత్సానికి తమ ఇళ్లు, పడవలు, వలలు బోట్లు... అన్నీ కోల్పోయి రోడ్డు మీద పడ్డామని వారు వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని... అయితే ఇప్పటివరకు తమకు అందింది నామమాత్రమేనని వారు చెబుతున్నారు. నూతన ముఖ్యమంత్రి చంద్రబాబైనా తమ జీవితాలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు