తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జియ్యంగార్ ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్ష ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఆలయం ముందున్న పెద్ద జియ్యంగార్ మఠంలో శాస్త్రోక్త కార్యక్రమాలు జరిగాయి. ముందుగా పెద్ద జియ్యంగార్ మఠం నుంచి జియ్యంగార్లు, వారి శిష్యులు వరాహస్వామి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. అనంతరం శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకోగా టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో భాస్కర్, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో తిరుమల పెద్దజియ్యంగార్ కి మేల్ చాత్ వస్త్రాన్ని, చిన్నజియ్యంగార్ కి నూలు చాత్ వస్త్రాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా పెద్ద జియ్యంగార్ మాట్లాడుతూ... ఈ చాతుర్మాస దీక్షలకు హైందవ వైదిక ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. రామానుజాచార్యుల వంశపారంపర్య ఆచారంలో భాగంగా వ్యాసపూర్ణిమ మరుసటి రోజు నుంచి ఈ దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమని ఆయన అన్నారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు