పోలవరం బిల్లును పార్లమెంటు పాస్ చేసిన సందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ చేపట్టిన తెలంగాణ బంద్ విజయవంతమైంది. హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎంజీబీఎస్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు విజయవాడ, కర్నూలుకు రాకపోకలు సాగించే బస్సులు ఆగిపోయాయి. ఎంజీ మార్కెట్ మెయిన్ రోడ్డులోని దుకాణాలు మూతబడ్డాయి. జంటనగరాల్లోని స్కూళ్లకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు.
ఖమ్మం బస్ డిపో ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి బస్సు డిపో ఎదుట టీ-జేఏసీ ధర్నా చేపట్టింది. దీంతో, డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. బంద్ కారణంగా నిత్యం రద్దీగా ఉండే నల్గొండ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. నల్గొండ బస్ డిపో ఎదుట టీ-జేఏసీ నేతలు ధర్నా నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో నిజామాబాదులోని గాంధీ చౌక్ చౌరస్తా నిర్మానుష్యంగా మారింది.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు