పోలవరం ఆర్డినెన్స్ ను లోక్ సభ ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలపనున్నారు. మొత్తం ఏడు ముంపు మండలాల్లో నాలుగు తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతుండగా, మూడు పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయించారు.
బూర్గంపాడు (పాక్షికంగా), కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో కలపనున్నారు. భద్రాచలం టౌన్ మినహా మిగిలిన భద్రాచలం మండలంతో పాటు చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్లో కలుపుతారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు