తన భార్య పట్ల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ ఛైర్మన్ అనైతికంగా ప్రవర్తించారని స్థానిక శరవణభవన్ హోటల్ యజమాని మనోహరన్ ఆరోపించారు. శ్రీకాళహస్తిలో ఆయన మాట్లాడుతూ, తమ హోటల్ పై మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి కన్నేశాడని అన్నారు. హోటల్ ఎలాగైనా ఖాళీ చేయించాలని ఆయన కంకణం కట్టుకున్నాడని మనోహరన్ తెలిపారు.
అందులో భాగంగా తమను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని, తక్షణం ఖాళీ చేయాలని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. స్థలానికి సంబంధించి తమకు 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉందని మనోహరన్ వెల్లడించారు. మహిళ అని కూడా చూడకుండా తన భార్యపట్ల రాధారెడ్డి అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆయన మీడియా ముందు వాపోయారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు