నేడు భేటీ అవుతున్న ఏపీ కేబినెట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు భేటీ అవుతున్న ఏపీ కేబినెట్

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై చర్చించనున్నారు. రాజధాని నిర్మాణ అంశంపై కూడా లోతుగా చర్చించే అవకాశం ఉంది.

More Telugu News