Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న చంద్రబాబు

జిల్లాల పర్యటనలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ప్రతి బుధ, గురువారాల్లో ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో చంద్రబాబు జిల్లాల నుంచే పాలనను కొనసాగిస్తారు.

More Telugu News