రాజ్ భవన్ లో ముగిసిన సీబీఐ విచారణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్ భవన్ లో ముగిసిన సీబీఐ విచారణ

రాజ్ భవన్ లో సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు గంటన్నరపాటు అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో గవర్నర్ నరసింహన్ ను ప్రశ్నించిన అధికారులు, సెక్షన్ 161 (ఎ) ప్రకారం సాక్ష్యాన్ని నమోదు చేశారు. హెలికాప్టర్ల కొనుగోలు సమయంలో నరసింహన్ ఐబీ చీఫ్ గా ఉన్నారు. దాంతో, వాటి ఒప్పందాలు, నిర్ణయాలు, సమీక్షలపై ఆయన నుంచి వివరాలు సేకరించారు.

More Telugu News