ఊరిస్తున్న 'స్పైస్ జెట్' లేటెస్ట్ ఆఫర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఊరిస్తున్న 'స్పైస్ జెట్' లేటెస్ట్ ఆఫర్

చవక ధరలకు పేరుగాంచిన స్పైస్ జెట్ విమానయాన సంస్థ మరో బంపర్ ఆఫర్ కు తెరలేపింది. ఈసారి, టికెట్ ధరను 999 రూపాయలుగా నిర్ణయించింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్ కతా నగరాల మధ్య ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి అక్టోబర్ 24 మధ్యకాలంలో ప్రయాణించేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. జూలై 10 వరకు మాత్రమే ఈ ప్రత్యేక టికెట్లు అందుబాటులో ఉంటాయి.

More Telugu News