Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ నరసింహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ?

అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాం కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను సీబీఐ ప్రశ్నించనుందని తెలుస్తోంది. వెస్ట్ ల్యాండ్ కొనుగోలు కమిటీలో గతంలో ఆయన మెంబర్ గా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులందరినీ విచారించే భాగంలోనే సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నిస్తారని సమాచారం.

More Telugu News