Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైయస్ కు ఘన నివాళి అర్పించిన కుటుంబసభ్యులు

వైయస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు జగన్, విజయమ్మ, భారతి, షర్మిల ఘన నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమానికి భారతి తండ్రి గంగిరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సమీప బంధువులతో పాటు పలువురు హాజరయ్యారు.

More Telugu News