Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెక్సికోలో భారీ భూకంపం

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. మెక్సికోలోని తిర్తోమదేరోకు 8 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

More Telugu News