ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 10వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ

హైదరాబాదులో ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.

More Telugu News