ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ లపై ‘సుప్రీం’ కన్నెర్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ లపై ‘సుప్రీం’ కన్నెర్ర

పోలీసుల పదోన్నతుల కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

More Telugu News