శివరామకృష్ణన్ కమిటీ అనంతపురం వస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శివరామకృష్ణన్ కమిటీ అనంతపురం వస్తోంది

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో అనంతపురంలో పర్యటించనుంది. రాజధాని ఏర్పాటుపై వివిధ వర్గాల నుంచి ఈ కమిటీ అభిప్రాయ సేకరణ జరుపనుంది.

More Telugu News