మధ్యాహ్న భోజనం తిని 63 మంది విద్యార్థులకు అస్వస్థత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధ్యాహ్న భోజనం తిని 63 మంది విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనం తిన్న 63 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం శంకరాయల్ పేటలో చోటు చేసుకుంది. విద్యార్థులను చికిత్స నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు

More Telugu News