ప్రత్యేక విమానంలో ఇరాక్ నుంచి హైదరాబాదు చేరుకున్న బాధితులు
ఇరాక్ లో ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన 78 మంది బాధితులు ప్రత్యేక విమానంలో హైదరాబాదు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి వారు తమ స్వస్థలాలకు బయలుదేరి వెళతారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.