కృష్ణా జెడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన అనూరాధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణా జెడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన అనూరాధ

కృష్ణాజిల్లా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యింది. జెడ్పీ ఛైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన గద్దె అనూరాధ ఎన్నికయ్యారు.

More Telugu News