హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు థాయ్ లాండ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.