Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ ఎంపీపీని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

కడప జిల్లా పుల్లంపేట వైఎస్సార్సీపీ ఎంపీపీ అభ్యర్థి బాబుల్ రెడ్డిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఎర్రచందనం అక్రమరవాణా కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

More Telugu News