టీటీడీ ఉద్యోగుల వయోపరిమితి 60కి పెంపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీటీడీ ఉద్యోగుల వయోపరిమితి 60కి పెంపు

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వయోపరిమితిని ఏపీ ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. అయితే, ప్రభుత్వం జీవో అమలు చేయడంపై టీటీడీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల టీటీడీ స్వయం ప్రతిపత్తి కోల్పోతుందేమోనని ఉద్యోగులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై టీటీడీ బోర్డులో తీర్మానం చేసి అమలు చేయాలని సూచించారు.

More Telugu News