రామగుండంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామగుండంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది

రామగుండం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీలో) సాంకేతిక లోపం ఏర్పడటంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

More Telugu News