కంచె వేయమని గవర్నర్ చెప్పలేదు: రాజ్ భవన్ వర్గాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంచె వేయమని గవర్నర్ చెప్పలేదు: రాజ్ భవన్ వర్గాలు

హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన భవనాల మధ్య కంచె నిర్మాణం విషయంలో గవర్నరుకు సంబంధం లేదని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ చెప్పడం వల్లనే కంచె నిర్మించినట్లు వస్తున్న వార్తలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. అలా చేయమని గవర్నర్ ఆదేశించలేదని స్పష్టం చేశాయి.

More Telugu News