ఇరాక్ లో మిలిటెంట్ల దాడిలో గాయపడ్డ భారతీయ నర్సులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇరాక్ లో మిలిటెంట్ల దాడిలో గాయపడ్డ భారతీయ నర్సులు

ఇరాక్ లోని టిక్రిత్ నగరంలో ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఐదుగురు భారతీయ నర్సులు గాయపడినట్లు తెలిసింది. టిక్రిత్ లోని ఓ ఆసుపత్రిలో వీరు విధులు నిర్వర్తిస్తుండగా మిలిటెంట్లు దాడి చేయడంతో వీరు గాయపడ్డారు. మిలిటెంట్లు వీరిని తమ ఆధీనంలోని మోసుల్ నగరానికి తరలించారు.

More Telugu News