మంత్రి హరీష్ రావుకు అదనపు శాఖ బాధ్యతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి హరీష్ రావుకు అదనపు శాఖ బాధ్యతలు

తెలంగాణ మంత్రి హరీష్ రావుకు గనులు, భూగర్భ శాఖ బాధ్యతలను ప్రభుత్వం అదనంగా అప్పగించింది. ప్రస్తుతం భారీ నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖలను ఆయన చూస్తున్నారు. తాజా శాఖతో అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి.

More Telugu News