Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో భారీగా ఎర్రచందనం పట్టివేత

ఎర్రచందనం అక్రమ రవాణా శృతి మించుతోంది. తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద 50 కిలోల ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు.

More Telugu News