తెలంగాణలో ‘కారు’ జోరు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో ‘కారు’ జోరు

తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్లు అన్నింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రామగుండం, కరీంనగర్, నిజామాబాదు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక 52 మున్సిపాలిటీలకు గాను 49 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 19 స్థానాలను కైవసం చేసుకోగా... టీడీపీ 4, బీజేపీ 3, ఎంఐఎం ఒక్క స్థానాన్ని చేజిక్కించుకుంది. నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

More Telugu News