Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవంతంగా దేశ ఫాస్టెస్ట్ ట్రైన్ ట్రయల్ రన్

ఢిల్లీ-ఆగ్రా మధ్య కొత్తగా తీసుకొస్తున్న భారత ఫాస్టెస్ట్ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోని ఆరవ ఫ్లాట్ ఫాం నుంచి దీని ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ మేరకు వంద నిమిషాల్లో 160 కిలోమీటర్ల వేగంతో ఒంటి గంటకు ఆగ్రా చేరుకుందట. ముందుగా దీనికి 90 నిమిషాల సమయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా మరో పది నిమిషాలు అదనమైంది.

More Telugu News