నల్గొండ, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నల్గొండ, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా

నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

More Telugu News