మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి కంచుకోటగా నిలిచింది. జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.