రేపటి నుంచి ఫిఫా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ సమరం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపటి నుంచి ఫిఫా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ సమరం

ఫిఫా వరల్డ్ కప్ లో రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. రేపు రాత్రి 9.30కి జరిగే మ్యాచ్ లో ఫ్రాన్స్, జర్మనీ జట్లు తలపడనున్నాయి. రాత్రి 1.30కి జరిగే మ్యాచ్ లో బ్రెజిల్, కొలంబియా పోటీపడతాయి. తర్వాతి రోజు జరిగే మ్యాచ్ లలో రాత్రి 9.30కి అర్జెంటీనా, బెల్జియం... రాత్రి 1.30కి జరిగే మ్యాచ్ లో నెదర్లాండ్స్, కోస్టారికా జట్లు తలపడతాయి.

More Telugu News