Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గురుకుల్ ట్రస్ట్ అయిపోయింది... ఇప్పుడు గోకుల్ ప్లాట్స్

హైదరాబాద్ నగరంలోని అక్రమనిర్మాణాలపై కేసీఆర్ సర్కార్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీలలో పలు అక్రమ కట్టడాలను కూల్చివేసిన జీహెచ్ ఎంసీ అధికారులు ఇప్పడు మియాపూర్ సమీపంలోని గోకుల్ ప్లాట్స్ పై దృష్టి సారించారు. ఇక్కడున్న 20 అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ భవన యజమానులకు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. విద్యుత్, నీటి సరఫరాను తొలగించారు.

More Telugu News