నంద్యాల మున్సిపాలిటీలో 11 మందిపై సస్పెన్షన్ వేటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నంద్యాల మున్సిపాలిటీలో 11 మందిపై సస్పెన్షన్ వేటు

కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో 11 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆస్తిపన్ను వసూలులో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించారు. బాధ్యులైన 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ పురపాలక సంఘ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News